వైసీపీది ఏ కూటమి ? తేల్చుకోలేకపోతున్నజగన్

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి… పవన్ కల్యాణ్ పుణ్యమా అని NDA తో పొత్తు పెట్టుకుంది… బీజేపీని కలుపుకుపోయి పవర్ లోకి వచ్చింది… కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు… అధికారంలో ఉన్నప్పుడు NDA కు సపోర్ట్ చేసినా…. పవర్ దిగిన తర్వాత…. NDA టీడీపీతో అలయెన్స్ అవడం… మొన్నటిదాకా NDA కి సపోర్ట్ చేశావ్ కదా… మాతో మీకేం పని ఇండియా కూటమి కూడా జగన్ దూరం పెట్టింది… దేశంలో ఏవో కొన్ని పార్టీలు తప్ప… […]

Continue Reading