అరెస్ట్ చేయకుండా జ‌గ‌న్ పక్కా ప్లాన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇటీవల జగన్ జనంలోకి బాగా వెళ్తున్నారు, రైతుల సమస్యల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇండోసోల్ పరిశ్రమకు వ్యతిరేకంగా కరేడు గ్రామానికి కూడా వస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఈ పర్యటనల వెనక ఒక పెద్ద ప్లాన్ ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం స్కామ్ లో జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసి, […]

Continue Reading