కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు ?మహిళలకీ ఛాన్స్ ?

ఉత్తరాది లేదా దక్షిణాది ? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జులై 21న అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు, దీంతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఊహించని విధంగా ఖాళీ అయింది. ఈ రాజీనామా మానసూన్ సమావేశాల మొదటి రోజు సంచలనాత్మకంగా జరిగింది, ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ధన్‌ఖడ్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు… కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఊహాగానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ధన్‌ఖడ్ రాజీనామాకు దారితీసిన […]

Continue Reading