బీజీపీ అధ్యక్షుడి ఎంపికలో నారా చక్రం

బాబు గారి చాణక్యం రేవంత్ ను ఇబ్బంది పెట్టనోళ్లకే పదవి కాంగ్రెస్ ను గెలిపించడమే అంతర్గత వ్యూహం తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో.. చంద్రబాబు తన చాణక్యం చూపించారా. ఈటెల, డి.కె అరుణ, అరవింద్, బండి సంజయ్ లను కాదని.. తనకు అనుకూలుడైన రామచందర్ రావును తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా బీజేపీ పార్టీపై ఒత్తిడి తెచ్చారా..? ఈటెల రాజేందర్ లాంటి వాళ్లు అధ్యక్షుడిగా ఉంటే.. తన శిష్యుడు రేవంత్ కు అడుగడుగునా ఇబ్బందులు వచ్చే అవకాశం […]

Continue Reading

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్

మాగంటి కుటుంబం నుంచే అభ్యర్థి ఫైనల్ కార్యకర్తలతో మమేకమౌతున్న మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఫైనల్ అయ్యారా..? రేసులో ఎంతో మంది ఉన్నా.. కేసీఆర్ మాత్రం.. మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపుతున్నారా..? బలమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు.. సానుభూతి పనిచేయాలంటే.. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతే పోటీకి సరైన అభ్యర్థి అని గులాబీ బాస్ భావిస్తున్నారా..? జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే […]

Continue Reading

జూబ్లీహిల్స్ లో నందమూరి వారసురాలు పోటీ

తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ రాజకీయం చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా ఉందామనుకున్న టైమ్ లో తారకరత్న చనిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని యాక్టివ్ గా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు […]

Continue Reading