మల్కాజ్ గిరిలో పొలిటికల్ గేమ్ ?

బండితో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గొదవ ముదురుతోంది. ఈ టైమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. బండి సంజయ్, ఈటలకు చెక్ పెట్టేందుకు మల్లారెడ్డి కుటుంబంతో పొలిటికల్ డీల్ చేస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. […]

Continue Reading