మంగ్లీ మీద ఎందుకంత కోపం !
మంగ్లీ… జానపద గాయని నుంచి సినిమా గాయని దాకా ఎదిగింది. ఎక్కడో ఓ మారుమూల పల్లెలో పుట్టి… జానపదం మీద అవగాహన పెంచుకొని…ఓ న్యూస్ ఛానెల్ కొలువు తర్వాత సినిమా గాయనిగా ఎదిగింది… తెలంగాణ సంస్కృతిని ఓన్ చేసుకుంది… ప్రతి బోనాల పండక్కి ఓ పాట చేసింది. శివరాత్రి నాడు ఆది యోగి దగ్గర ఓ పాట పడుతుంది…. ఓ రకంగా చెప్పాలంటే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చిన అమ్మాయి… కానీ ఈమధ్యకాలంలో మంగ్లీ అంటే […]
Continue Reading