తమిళనాడులో పవర్ స్టార్ సునామీ
* తమిళ రాజకీయాల్లో కొత్త తుఫాన్ * 2026 ఎన్నికల్లో పవన్ కీ రోల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నారు… అటు తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ పేరు మార్మోగుతోంది. ఈమధ్య మధురైలో జరిగిన మురుగన్ భక్తార్గళ్ మానాడు సక్సెస్ తర్వాత, డీఎంకే లాంటి తమిళనాడు ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ […]
Continue Reading