రాజాసింగ్ కి రాం … రాం…

* వదులుకోడానికే బీజేపీ నిర్ణయం * ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయించే ఆలోచన * స్పీకర్ కు విజ్ఞప్తి చేయాలని డిసైడ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వదులుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడిన రాజాసింగ్ తనకు అవకాశం ఇవ్వలేదంటూ రాజీనామా చేశారు. అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు నియామకాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. మీవాడు… మా వాడు అని […]

Continue Reading

బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు

* పార్టీని నమ్ముకున్న వారికే ప్రియారిటీ * ఆర్ఎస్ఎస్ సూచించిన వ్యక్తికే పదవి * బీసీలకు బీజేపీ అధిష్టానం మొండిచెయ్యి * పదవి కోసం పోటీపడ్డ ఐదుగురు బీసీ లీడర్లు * ఈటల రాజేందర్ పై నో ఇంట్రెస్ట్ (యువ తెలంగాణ, హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నిక కాబోతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దాంతో మంగళవారం నాడు రామచందర్ రావును అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఈ […]

Continue Reading

బీజీపీ అధ్యక్షుడి ఎంపికలో నారా చక్రం

బాబు గారి చాణక్యం రేవంత్ ను ఇబ్బంది పెట్టనోళ్లకే పదవి కాంగ్రెస్ ను గెలిపించడమే అంతర్గత వ్యూహం తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో.. చంద్రబాబు తన చాణక్యం చూపించారా. ఈటెల, డి.కె అరుణ, అరవింద్, బండి సంజయ్ లను కాదని.. తనకు అనుకూలుడైన రామచందర్ రావును తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా బీజేపీ పార్టీపై ఒత్తిడి తెచ్చారా..? ఈటెల రాజేందర్ లాంటి వాళ్లు అధ్యక్షుడిగా ఉంటే.. తన శిష్యుడు రేవంత్ కు అడుగడుగునా ఇబ్బందులు వచ్చే అవకాశం […]

Continue Reading