Sabarimala ఆలయం తెరిచారు ! Rail Timings ఎప్పుడంటే !
కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. నవంబర్ 16 తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. మొదటి రోజు వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల కోసం 2025లో మండల- మకరవిళక్కు సీజన్ కల్లా రోప్ వే సేవలు అందుబాటులోకి తెస్తోంది కేరళ ప్రభుత్వం. తెలుగు […]
Continue Reading