Srisailam : శ్రీశైలంలో జ్వాలాతోరణానికి ప్రత్యేకత
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో కార్తీక పౌర్ణమి (Karthika pournami) సందర్భంగా జ్వాలాతోరణోత్సవం వైభవంగా జరుగుతుంది. పాతాళగంగ దగ్గర కృష్ణమ్మకు (Krishna River) శాస్త్రోకంగా హారతి ఇస్తారు. ఆలయంలో గంగాధర మండపం దగ్గర జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నేతితో తడిపిన నూలు వత్తులను తోరణంగా ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ భస్మాన్ని నుదుట రాసుకుంటే దీర్ఘాయుష్షుతో పాటు ఐశ్వర్యం దక్కతుందని భక్తులు నమ్ముతారు. కృష్ణమ్మకు పుణ్యహారతి […]
Continue Reading