ట్రంప్ ఇగో దెబ్బతింది – అందుకే టారిఫ్స్
FOR ENGLISH VERSION : CLICK HERE బాకా ఊదుకోనివ్వలేదని వ్యక్తిగత కక్ష న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారత్ పై టారిఫ్స్ విధించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌తో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న టైమ్ లో రెండు దేశాల మధ్య మీడియేషన్ కు భారత్ ఒప్పుకోలేదు. అందుకే ట్రంప్ కి కోపం వచ్చిందని అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల సంస్థ జెఫరీస్ తెలిపింది. రెండు దేశాల మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకొని నోబెల్ … Read more