‘వార్ 2’ కౌంట్ డౌన్ స్టార్ట్ : ఎన్టీఆర్
సూపర్ హిట్ మూవీ సీక్వెల్, ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ మూవీ, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా కావడంతో ‘వార్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ స్పై థ్రిల్లర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్స్తో పోల్చితే ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. లేటెస్ట్ […]
Continue Reading