ఆధార్ అప్‌డేట్ మరో ఏడాది ఫ్రీ!

ముంబై: ఆట్ ఫ్రీధార్ కార్డ్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా ఆధార్ ఆధారంగానే మనకు గుర్తింపు ఇస్తున్నాయి. ఈ ఆధార్ ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. UIDAI అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు ఆధార్ అప్ డేట్ కోసం అవకాశాలు కల్పిస్తోంది. ఆధార్ లో అడ్రెస్, పేరు తప్పుపడినా, మొబైల్ నెంబర్, ఫోటో లాంటివి మార్పులు చేర్పులు చేసుకోడానికి ఉచితంగా […]

Continue Reading