అమ్మ ఆరోగ్యం బావుంది: నాగబాబు

మెగామదర్ అంజనా దేవి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ఆమె హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. వీటికి మెగా బ్రదర్ నాగబాబు చెక్ పెట్టారు. ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మ చక్కగా ఉంది” అని‌ సోషల్ మీడియాలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటీన హైదరాబాద్ కు వచ్చారు. మంగళవారం ఉదయం ఏపీ కేబినెట్ […]

Continue Reading