జూబ్లీహిల్స్ లో నందమూరి వారసురాలు పోటీ

తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ రాజకీయం చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా ఉందామనుకున్న టైమ్ లో తారకరత్న చనిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని యాక్టివ్ గా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు […]

Continue Reading