రూ.1కే 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్
రూ.1కే 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్ : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్ తో అదరగట్టింది. ‘బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్’ పేరుతో లాంచ్ అయింది. కేవలం రూ.1కే 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ఎక్స్‌లో పోస్టు చేసింది. రూ.1కే 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, […]
Continue Reading