అది చూసి నా ఫ్యామిలీ బాధపడింది: విజయ్ సేతుపతి
అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మినా నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు ఆ సెలబ్రిటీస్ ను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. అంటే ఇది కూడా మిస్ యూజ్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ […]
Continue Reading