498 A టీ కేఫ్: భార్య కేసులపై అత్తారింటి ముందు నిరసన : బేడీలతో టీ అమ్ముతున్న భర్త!
498A TEA CAFE జైపూర్ : రాజస్థాన్లోని బారన్ జిల్లా అంటా పట్టణంలో ఓ వినూత్న నిరసన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో విసిగిపోయిన ఓ భర్త, అత్తారింటి ఎదురుగానే ‘498ఏ టీ కేఫ్’ పేరుతో టీ కొట్టు పెట్టాడు. అంతేకాదు చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు.] అసలు ఏమైంది? మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాకు చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ (కెకె) అనే […]
Continue Reading