ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?

కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు -ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు -చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). ఎలా తయారీ చేయాలి ? • బెల్లాన్ని తురమాలి. అందులో కొద్దిగా నీటిని చల్లి పక్కన పెట్టాలి. వేప పువ్వులో కాడలు తీసేసి…పువ్వు రెక్కలను సేకరించాలి. • మామిడి కాయను నిలువుగా […]

Continue Reading

ఉగాది నాడు ఏం చేయాలంటే…!

Ugadi 2025 : కాలాన్ని లెక్కపెట్టడంలో  రెండు ప్రధాన పద్ధతులున్నాయి. ఒకటి చాంద్రమానం (Chandramana Calendar), రెండోది సౌరమానం (Souramana Calendar). భారతీయులు ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చారు. అధికమాసాలు ద్వారా సమన్వయపరుస్తారు. చంద్రుని కళలను బట్టి తిథులు (Tithulu), నక్షత్రాలను బట్టి మాసాలు తెలుసుకోవచ్చు. ఈ తారల గమనం ఆధారంగానే ఉగాది వచ్చింది. ఉగాది (Ugadi) అంటే నక్షత్రాల గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది లేదా సంవత్సరాది. యుగాది […]

Continue Reading

శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !

Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, […]

Continue Reading