రేపు మెగా సునామీ?
* జపాన్, ఫిలిప్పీన్స్లో విలయం! * జపాన్ బాబా వాంగా’ జోస్యం జూలై 5 … అంటే శనివారం… తర్వాత రోజు ఆదివారం… ఈ రెండు రోజుల్లో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఒక మెగా సునామీ వచ్చి విలయం సృష్టించబోతోంది. ఆ రెండు దేశాల్లో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ జోస్యం చెబుతోంది… ‘జపాన్ బాబా వాంగా’గా పిలిచే ర్యో తత్సుకీ. ఈమె ‘ద ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో ఈ భయంకర సునామీ […]
Continue Reading