మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది?

విష్ణు మంచు హీరోగా నటించిన సినిమా ‘కన్నప్ప’. కథ రాసింది కూడా ఆయనే. శ్రీకాళహస్తి ఆలయ స్థల పురాణం ఆధారంగా తీసిన చిత్రమిది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎలా […]

Continue Reading