ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కవిత ?

: త్వరలో నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతోన్న ఈ కేసులో సిట్‌ ఎంక్వైరీ స్పీడప్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సిట్ ముందుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌… ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కవిత ఫోన్‌ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు. దీంతో […]

Continue Reading