ఉపఎన్నికలపై కేసీఆర్ నజర్

* మళ్లీ యాక్టివ్ అవుతున్న కేసీఆర్ * ఫామ్ హౌస్ లో పార్టీ లీడర్లతో వరుస భేటీలు * 10 చోట్ల బైఎలక్షన్ గ్యారంటీ అని నమ్మకం * బీఆర్ఎస్ దే విజయం అంటున్న గులాబీ బాస్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ రాజకీయ వేదికపై యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు […]

Continue Reading

యువత ఓట్లకు బీఆర్ఎస్ గాలం : మనసు మార్చుకున్న కేసీఆర్

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థులు బీఆర్ఎస్‌కి రాజకీయానికి రామబాణంలా ఉండేవాళ్లు. 2014లో ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరుద్యోగులు, యువకులు గుండె ధైర్యం చేసి పోరాడారు. కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్లను పట్టించుకోలేదు. ఫలితం? గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త తరం యువతను ఆకర్షించాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం స్వయంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే […]

Continue Reading