ఒబెసిటీతో గజినీలు అవుతారు !

Obesity Alzheimer:  మీరు బరువు పెరిగిపోతున్నారా ? పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.. అయితే జాగ్రత్త తొందర్లోనే మీరు అల్జీమర్స్ బారిన పడే ఛాన్సుంది. అంటే మీరేం చేస్తున్నారో మీకు గుర్తుండదు.  పూర్తిగా మర్చిపోతారు. గజనీలు అయిపోతారు.   50 నుంచి 60యేళ్ళ వయస్సులో ఇలాంటి సమస్య మిమ్మల్ని పలకరించే ఛాన్సుంది. సో… స్థూలకాయాన్ని తగ్గించుకోవాలని లేటెస్ట్ స్టడీ ద్వారా అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఒబెసిటీతో బాధపడేవాళ్ళల్లో భవిష్యత్తులో మతిమరుపు సమస్య గ్యారంటీ అంటున్నారు అమెరికా పరిశోధకులు. […]

Continue Reading

మీ కోసం … ప్రతి రోజూ 10 నిమిషాలు…

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి… నేను బిజీ… నాకు టైమ్ ఎక్కడిది అనుకోవద్దు… మీ ఆరోగ్యం బాగుంటేనే కదా… మీరు పనిచేయగలిగేది … అందుకే రోజుకి 10 నిమిషాలు ఈ మెడిటేషన్ వీడియోను ప్లే చేస్తూ… మీ చెవుల్లోకి మరే శబ్దం రాకుండా… ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్ ద్వారా వినండి… చాలా ప్రశాంతత లభిస్తుంది… ఏ ఆలోచనలూ లేకుండా… కేవలం ఆ వీడియోలో వస్తున్న ప్రకృతి […]

Continue Reading