మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ నిర్దోషి

 ఎన్.ఐ.ఎ కోర్టు సంచ‌ల‌న తీర్పు సంచ‌ల‌నం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని స్పెష‌ల్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ (ఎన్.ఐ.ఎ) కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ స‌హా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. గురువారం ఈ తీర్పు చెప్పింది. మాలేగావ్ పేలుడు కేసు ఇన్వెస్టిగేష‌న్ తో పాటు ప్రాసిక్యూషన్ వాద‌న‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తెలిపింది. ఈ […]

Continue Reading