కాస్కో పాకిస్తాన్ ! S-500 వస్తోంది !

మొన్నటి ఇండో పాకిస్తాన్ మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధం.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ గజ గజలాడిపోయింది.. పాకిస్తాన్ నుంచి వచ్చే చిన్న చిన్న డ్రోన్ల నుంచి పెద్ద మిస్సైల్స్ దాకా అన్నింటినీ భారత్ తిప్పికొట్టింది.. ఆ క్రెడిట్ అంతా మన దగ్గరున్న ట్రయంఫ్ S400 దే.. అయితే S400 కి మించి.. దాని బాబులాంటి S500 ను రష్యా ఇప్పుడు ఇండియాకి సప్లయ్ చేయబోతోంది.. ఈ వార్త విన్నప్పటి నుంచి భారతీయుల్లో సంతోషం ఉప్పొంగుతోంది.. S400 […]

Continue Reading

ఇండో పాక్ టెన్షన్ – 7న సివిల్ మాక్ డ్రిల్ – రెడీగా ఉండండి!

యుద్ధ మేఘాల మధ్య దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్లులు – ప్రజలకు కేంద్రం హెచ్చరిక పాకిస్థాన్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ క్షణం యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. సివిల్ మాక్ డ్రిల్స్ – ఎందుకు ? పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నెల 7న […]

Continue Reading

మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

144 యేళ్ళకు ఒక్క సారి వచ్చేది మహా కుంభమేళా … ఈ మేళా సందర్భంగా గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే…. కోటి సార్లు స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే ఇంతటి మహోన్నతమైన మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయడానికి కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్ కు క్యూలు కడుతున్నారు.. మేం బతికి ఉన్న కాలంలో మహా కుంభమేళా అనేది జరిగిందని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంమంతా […]

Continue Reading