ఫైటర్ గా రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక వరసబెట్టి సక్సెస్‌లతో దూసుకుపోతోంది. రష్మిక నటించిన సినిమాలిప్పుడు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన కుబేర సినిమా రూ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇప్పుడు రష్మిక కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ కొన్ని బయటకు వచ్చాయి. లేటేస్ట్ గా రష్మిక లేడీ ఓరియెంటెడ్ గా ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతోంది. ఈ సినిమాలో యోధురాలిగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఒక్కసారిగా ఈ […]
Continue Reading