రాజాసింగ్ ఎన్కౌంటర్ కి స్కెచ్ !
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గతంలో కొద్దిలో మిస్ అయిన ఎన్కౌంటర్ గురించి ఆయనే స్వయంగా చెప్పిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజాసింగ్ బాంబు పేల్చారు. ఆయన హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు నడిపించే కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్లినా 144 సెక్షన్ పెట్టి, తన ప్రోగ్రామ్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని […]
Continue Reading