టెక్ ఉద్యోగాలు ఎందుకు పోతున్నయ్ ?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, లాభాల క్షీణత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగాయి. ఈ కారణాలతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2019లో కరోనా వైరస్ సంక్షోభంతో ప్రారంభమైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షకు పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయాయి, ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌లో 9,100 మందిపై వేటు […]

Continue Reading