రేవంత్ పాలన ఎండగట్టాలని డిసైడ్
కేసీఆర్ రెఢీ * 2,3 రోజుల్లో ప్రెస్ మీట్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపించాడు. ఫాంహౌస్‌లోనే ఎక్కువ ఉంటూ, అసెంబ్లీకి రాకుండా, జనంలో అరుదుగా కనిపించారు. ఒక్కసారి బయటకొస్తే, రేవంత్ రెడ్డిని విమర్శించి మళ్ళీ వెళ్లిపోయారు. ఆమధ్య వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడినా, గతంలో లాంటి ఫైర్, ఎనర్జీ లేదని పార్టీ నాయకులే ఫీలయ్యారు. కేసీఆర్ కూతురు కవిత కూడా తన లేఖలో […]
Continue Reading