లోన్లకు సిబిల్ స్కోర్ అక్కర్లేదా?

కొత్త ULI సిస్టమ్ ఏంటో తెలుసుకోండి! మనం బ్యాంక్ నుంచో, ఫైనాన్షియల్ సంస్థ నుంచో లోన్ తీసుకోవాలనుకుంటే, మొదట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, “మీ సిబిల్ స్కోర్ ఎంత?” అని. కానీ, ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసే పద్ధతి త్వరలో మారిపోవచ్చు! కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం (DFS) కొత్త డిజిటల్ లెండింగ్ వ్యవస్థ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని తీసుకొస్తోంది. ఈ వ్యవస్థ […]

Continue Reading