ట్రంప్ ప్రమాణ స్వీకారం మారింది… ఎందుకంటే !
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే 40 యేళల్లో మొదటిసారిగా ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న(సోమవారం) ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కమిటీ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. అయితే అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా మంచు పడుతుండటంతో పాటు […]
Continue Reading