AP Social Media : లోకేశన్నా… తప్పయిపోయింది !

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఒకప్పుడు రెచ్చిపోయి… బూతులతో పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. కన్నూ మిన్నూ గానలేదు అన్నట్టుగా… టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వాళ్ళ భార్యలు, పిల్లల్ని కూడా వదల్లేదు… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం… చేతికి ఏది తోస్తే అది సోషల్ మీడియాలో  (Social media ) రాసేయడమే. జుగుప్సాకరంగా… చెత్త రాతలు రాసిన వాళ్ళు ఏదో పొడిచారని వైసీపీ అధినేత జగన్  (YCP Jagan) వీరతాళ్ళు వేయకపోయినా… […]

Continue Reading

Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ […]

Continue Reading

KTR Arrest : రేపో.. మాపో జైలుకు కేటీఆర్ : ఫార్ములా కేసులో సెలబ్రిటీలకు నోటీసులు !

మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జైలుకు వెళతారా ? ఇన్నాళ్ళూ టైమ్ కోసం వెయిట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అన్నంత పనీ చేస్తుందా ? అంటే అవును అనిపిస్తోంది. Formula-E కేసులో కేటీఆర్ మీద ఉచ్చు బిగుస్తోంది. మంత్రి చెప్పాడంటూ రూ.55 కోట్లను అప్పనంగా విదేశీ సంస్థకు కట్టబెట్టింది మున్సిపల్ శాఖ. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఇప్పటికే గవర్నర్ ను అనుమతి కోరింది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో […]

Continue Reading

Congress No guarantees : గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్… కర్ణాటకలో ఫ్రీబస్ ఎత్తివేత ?

ఉచితం… అనుచితం… ఇది మేథావులు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ కాంగ్రెస్ అధికారంలో రావడమే ధ్యేయంగా ఎక్కడిక్కడ ఉచిత పథకాలకు హామీలు ఇస్తోంది. నువ్వు ఒకటంటే… నేను రెండు అంటా… అన్నట్టుగా కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తే… తెలంగాణలో 6… ఏపీలో ఏడు గ్యారంటీలతో ముందుకెళ్ళారు… ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ ఉచితాలు ఇవ్వడం సాధ్యం కాదని… అధికారంలోకి వచ్చాక గానీ తత్వం బోధపడలేదు. అందుకే ఆ పార్టీ AICC అధ్యక్షుడు […]

Continue Reading

Navya Haridas Vs Priyanka: ఎవరీ నవ్య ? ప్రియాంకకు చెక్ పెడుతుందా ?

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు రాహుల్ గాంధీ ఆ తర్వాత రిజైన్ చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో… వయనాడ్ సీటు వదులుకున్నారు. ఇప్పుడు ఈ ప్లేసులో తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టారు… ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ప్రియాంక. ఇందిరాగాంధీ తర్వాత అంత చరిష్మా ఉన్న నేత ప్రియాంక… నానమ్మ లాగే ఉంటుందని అంటుంటారు. కాంగ్రెస్ లీడర్లయితే ప్రియాంక గాంధీ ఒక్కసారి తమ […]

Continue Reading