కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్
పాలు విరిగిపోయినయ్ ! హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఓ రేర్ కేసు నమోదైంది. పాలు విరిగిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం చర్చకు దారితీసింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి రెండు హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్లు కొన్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి కాచిన తర్వాత ఒక ప్యాకెట్ లో పాలు బాగానే ఉండగా.. మరో ప్యాకెట్ లోని పాలు విరిగిపోయాయి. దీంతో ఆ […]
Continue Reading