హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం

హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు వాల్మికి మహర్షి. శ్రీరామదూత, నమ్మినబంటు హనుమాన్ ను స్మరిస్తే చాలు… భయం, ఆందోళన తొలగిపోతాయి. భూత ప్రేతాలు దగ్గరకు కూడా రావు అంటారు. రామ నామం పలికే ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడు. అందుకే రామాయణం ప్రవచనం జరిగే ప్రతి చోటా, ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. హనుమాన్ అక్కడ కూర్చుని… […]

Continue Reading

ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?

కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు -ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు -చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). ఎలా తయారీ చేయాలి ? • బెల్లాన్ని తురమాలి. అందులో కొద్దిగా నీటిని చల్లి పక్కన పెట్టాలి. వేప పువ్వులో కాడలు తీసేసి…పువ్వు రెక్కలను సేకరించాలి. • మామిడి కాయను నిలువుగా […]

Continue Reading

ఉగాది నాడు ఏం చేయాలంటే…!

Ugadi 2025 : కాలాన్ని లెక్కపెట్టడంలో  రెండు ప్రధాన పద్ధతులున్నాయి. ఒకటి చాంద్రమానం (Chandramana Calendar), రెండోది సౌరమానం (Souramana Calendar). భారతీయులు ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చారు. అధికమాసాలు ద్వారా సమన్వయపరుస్తారు. చంద్రుని కళలను బట్టి తిథులు (Tithulu), నక్షత్రాలను బట్టి మాసాలు తెలుసుకోవచ్చు. ఈ తారల గమనం ఆధారంగానే ఉగాది వచ్చింది. ఉగాది (Ugadi) అంటే నక్షత్రాల గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది లేదా సంవత్సరాది. యుగాది […]

Continue Reading

వందేళ్ళ తర్వాత సప్తగ్రాహి యోగం – అదృష్టం ఈ రాశులదే !

వందేళ్ళ తరువాత అరుదైన సప్తగ్రాహి యోగం – మీనరాశిలో ఏడు గ్రహాల సంచారం! ఈనెల 29వ తేదీ అరుదైన జ్యోతిష్య సంఘటన జరగబోతోంది. శతాబ్ద కాలం తర్వాత మీనరాశిలో ఏడు గ్రహాలు కలిసి సప్తగ్రాహి యోగం (Sapta Graha Yoga 2025) ఏర్పరచనున్నాయి. ఈ గ్రహ యోగా వల్ల మూడు రాశుల వారికి జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అద్భుత అవకాశాలు దక్కనున్నాయి. ఏడు గ్రహాలు ఏవంటే ? ఈ ప్రత్యేక […]

Continue Reading

ఇంటికే సీతారాముల తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే చేరుస్తోంది TGSRTC. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నాడు… భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రుల వారి కల్యాణం జరుగుతుంది. ఈ వేడుకలకు స్వయంగా వెళ్ళలేని భక్తులకు దేవాదాయ శాఖతో కలసి తలంబ్రాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇవి కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ తో పాటు వెబ్ సైట్ tgsrtclogistics.co.in లో 151 రూపాయలు చెల్లించి, తమ వివరాలను నమోదు చేయాలి. ఈ తలంబ్రాలను సీతారామలు కల్యాణం […]

Continue Reading

శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !

Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, […]

Continue Reading

ఆరోజు ఏ పని మొదలుపెట్టినా విజయమే !

మాఘ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో చేసే పవిత్ర స్నానాలు, పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆ రోజున భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంతర్వేది ఏకాదశి అని పిలుస్తారు. ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచారుని ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అందుకే అది భీష్మాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ […]

Continue Reading

ముక్కోటి ఏకాదశి నాడు ఇలా చేశారంటే !

ఈనెల 10న ముక్కోటి ఏకాదశి  దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజు వైకుంఠ ఏకాదశి. శ్రీహరిని మేల్కొల్పడానికి… స్వామిని దర్శించుకోడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకొని పరవశించిపోతారు. ముక్కోటి దేవతలు విష్ణువు దర్శనానికి వస్తారు కాబట్టే… దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే ఇటు భూలోకంలో మనుషులు కూడా ఉత్తర ద్వారం ద్వారా గుడిలోపలికి ప్రవేశించి శ్రీమహా విష్ణువును దర్శించి తరించిపోతారు.   ప్రతి మాసంలో […]

Continue Reading