ఏపీలో ఉచితంగా గుండెపోటు నివారణకు టెనెక్టిప్లేస్ ఇంజక్షన్..!

ఇప్పటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గుండెపోటు బాధితులకు ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన టెనెక్టిప్లేస్ ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గుండెపోటు వచ్చిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Continue Reading

జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading