హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది… ఈ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటూ సంచలనంగా మారుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిసింది. కానీ, సినీ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, అనసూయ భరద్వాజ్… ఇంకా హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అసలు […]
Continue Reading