జనవరి 29న మౌనీ అమావాస్య… ఏం చేయాలి ?
జనవరి 29 (బుధవారం) నాడు పుష్య అమావాస్య ఉంది. దీన్నే మౌని అమావాస్య అంటారు. ఈ రోజుతో పుష్య మాసం ముగిసిపోతుంది. ఈ రోజున రెండో మహా కుంభ అమృత స్నానం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. Read this also : శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ? మౌనీ అమావాస్య ప్రత్యేకత ఏంటి […]
Continue Reading