టెర్రరిస్టుల్ని చంపాలంటే ముహూర్తాలు చూడాలా?

పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. … Read more

ఇండో పాక్ టెన్షన్ – 7న సివిల్ మాక్ డ్రిల్ – రెడీగా ఉండండి!

యుద్ధ మేఘాల మధ్య దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్లులు – ప్రజలకు కేంద్రం హెచ్చరిక పాకిస్థాన్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ క్షణం యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. సివిల్ మాక్ డ్రిల్స్ – ఎందుకు ? పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నెల 7న … Read more