ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!
Car Safety Tips in Summer: వేసవి (Summer Season) వచ్చేసింది. సూర్యుడు భగ్గుమంటున్నాడు. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు (Heatwave) ఉండొచ్చని వాతావరణశాఖ (Weather Department) ఇప్పటికే హెచ్చరించింది. ఇలాంటి సమయంలో మీ కారును (Car Maintenance) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత (High Temperature), సాంకేతిక లోపాలతో మంటలు (Car Fire Accidents) చెలరేగే అవకాశాలున్నాయి. ఇంజిన్ వేడెక్కకుండా (Engine […]
Continue Reading