మెరిల్‌విల్ లో తెలుగువాళ్ళ ఉగాది సందడి
Ugadi 2025: అమెరికాలోని చికాగో మహా నగరం దగ్గర్లోని మెరిల్‌విల్ నగరంలో 2025న విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సెంటర్ (IACC) ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. వేడుకలకు 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పన్నా బరై, డాక్టర్ చందన వావిలాల, డాక్టర్ అంజనీ ప్రియ తల్లంరాజు, ఇందిర కేసాని, డాక్టర్ చిల్లరిగె అన్నాజీ తదితర ప్రముఖులు […]
Continue Reading