రెండు వారాల్లో 900 ఎర్త్ క్వేక్స్
అయ్య బాబోయ్.. భూకంపం అంటేనే గజగజా వణికిపోతాం. వరుసగా ఒకటి, రెండు సార్లు ఇలా జరిగితే అయ్య బాబోయ్ అని భయపడతాం. అంతేకదా. మరి జపాన్ లోని టొకారా దీవుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వింటే రియాక్ట్ అయ్యేందుకు మాటలు కూడా రావు. ఇంతకీ మ్యాటరేంటంటే.. అక్కడ లాస్ట్ 2 వీక్స్ లో ఏకంగా 900 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. జూన్ 21 నుంచి ఇలా జరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందుగా సునామీ హెచ్చరికలు […]
Continue Reading