రెండో టెస్ట్‌లో ఎవరికి చోటు?

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ తో జరిగిన హెడింగ్ టెస్ట్‌లో టీమిండియా బాగానే ఆడినట్టు కనిపించింది, ఆధిపత్యం చూపించింది… కానీ అనూహ్యంగా ఓడిపోవడం నిజంగా జీర్ణించుకోలేని విషయం. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన ఓటమికి పేస్ బౌలర్లే కారణమని విమర్శలు వస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ తన ఎంపికను సమర్థించుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి […]

Continue Reading