Karthika Snanm

Karthika Pournami : ఇలాంటి కార్తీక పౌర్ణమి మళ్ళీ ఇప్పట్లో రాదు !

హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ కార్తీకపౌర్ణమి రోజు విష్ణువు, శివుడిని ఆరాధిస్తారు. ఈ రోజున స్నానం, పూజలు చేస్తే సర్వపాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ? పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి నవంబర్ 15 న ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4.58 నుంచి 5.51 గంటల మధ్యలో పుణ్య స్నానాలు చేయాలి. […]

Continue Reading