ఇంటికే సీతారాముల తలంబ్రాలు
భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే చేరుస్తోంది TGSRTC. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నాడు… భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రుల వారి కల్యాణం జరుగుతుంది. ఈ వేడుకలకు స్వయంగా వెళ్ళలేని భక్తులకు దేవాదాయ శాఖతో కలసి తలంబ్రాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇవి కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ తో పాటు వెబ్ సైట్ tgsrtclogistics.co.in లో 151 రూపాయలు చెల్లించి, తమ వివరాలను నమోదు చేయాలి. ఈ తలంబ్రాలను సీతారామలు కల్యాణం […]
Continue Reading