ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్… iPhone రిలీజ్ ఎప్పుడు అంటే…

ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్… iPhone రిలీజ్ ఎప్పుడు అంటే…

ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్… ఐ ఫోన్  రిలీజ్  ఎప్పుడు అంటే…

ఆపిల్‌ iPhone కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం iPhone13 మోడల్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ యాపిల్ iPhone కోసం ఎదురు చూస్తున్నవారందరికీ.. పలు కారణాలతో తేదీని వాయిదా వేస్తూ కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సంస్థ iPhone13 సిరీస్‌ సెప్టెంబర్‌ 17 శుక్రవారం విడుదల చేస్తారని సమాచారం.

అంతే కాదు సెప్టెంబర్‌ 30న ఆపిల్‌ సంస్థ మరో 4 కొత్త ప్రాడక్ట్‌ లను లాంచ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వార్తా కథనాల నేపపథ్యంలో ప్రకారం iPhone13 సిరీస్‌ తో పాటు iPhone13 ప్రో, మ్యాక్స్‌, సెప్టెంబర్‌ 17 నుంచి సేల్ ప్రారంభం కానుందని సమాచారం. iPhone13 తేదీ విడుదల పూర్తీగా కన్ఫరేషన్ కాలేదు. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడం సహజమేనని అంటోంది. ఏదీ ఏమైనా ఐ ఫోన్ యూజర్స్ కన్ఫయూజన్ కు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: