Bhagavad gita : భగవద్గీత ఎక్కడి నుంచి చదవాలి?
భగవద్గీత… అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన… అంటూ ఘంటశాల వారి కంఠం వింటే ఎక్కడలేని అనుభూతి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మన ముందుకు వచ్చి బోధిస్తున్నాడన్న ఫీలింగ్. గీతలోని ఒక్కో అధ్యాయం చదువుతూ దాన్ని విడమర్చి ఘంటశాల వారు చెబుతుంటే … మన దేహం భూమ్మీద ఉన్నట్టు అనిపించదు. గీత అంటే మన బతుకు. మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించిన అమూల్యమైన సంపద. దాన్ని రోజూ పారాయణం చేస్తేనో….. రోజుకి వంతు పెట్టుకొని రెండు, మూడు పేజీలు… లేదంటే … Read more